Wednesday, December 17, 2008

చెర్రిరైతా

కావలసిన పదార్ధాలు
తీపి పెరుగు ః మూడు కప్పులు
రూఫ్‌ అఫ్జ్హా (శర్భత్‌లో వాడే సువాసన ద్రవం) మూడు టీ స్పూన్స్‌
తాజా చెర్రీలు : 150 గ్రా
తయారు చేయు విధానం: ముందుగా తీపి పెరుగు (తోడు వేసే ముందు పాలలో పంచదార కలపండి) బాగా గిలకొట్టాలి. తరువాత రూఫ్‌ అఫ్జ్హాను వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లబడిన తర్వాత తింటే బాగుంటుంది.

No comments:

Post a Comment