కావలసిన పదార్థాలు:
ఒక బ్రెడ్ ప్యాకెట్
ఒక లీటరు పాలు
మూడు కప్పుల పంచదార
కాజు, కిస్మిస్, పిస్తా
మూడు స్పూన్స్ నెయ్యి
పచ్చి కవా తగినంత
తయారు చేయు విధానం:
ముందుగా బ్రెడ్ ముక్కల్ని నాలుగు భాగాలుగా చేసి వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత పాలు కాచిన తర్వాత దానిలో పంచదార వేసి మరి కొంచెంసేపు మరగనివ్వాలి. వీటిలో నేతిలో వేయించిన బాదం, పిస్తా, కాజులను పాలలో కలపాలి. వీటితో పాటు ఒక స్పూన్ నెయ్యి, పచ్చికోవా స్టవ్‌మీద గిన్నె ఉండగానే వీటిని వేసుకోవచ్చు. చివరిలో వేయించిన బ్రెడ్ ముక్కలని కలపాలి. ఇది చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
No comments:
Post a Comment